Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Chagalamarri TDP: చాగలమ్మకు 108 టెంకాయలు

Chagalamarri TDP: చాగలమ్మకు 108 టెంకాయలు

బాబు త్వరగా విడుదల కావాలని..

టిడిపి  జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుతూ చాగలమర్రి పట్టణంలో టిడిపి  మైనార్టి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్సర్ బాషా ఆధ్వర్యంలో టిడిపి నాయకులు భూమా అభిమానులు కార్యకర్తలు గ్రామ దేవత చాగలమ్మకు 108 టెంకాయలు కొట్టారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి అనంతరం టెంకాయలను కొట్టారు. చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలని కోరుకున్నారు. సైకో పాలనకు త్వరలో చరమగీతం తప్పదన్నారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా బీసీసెల్ స్పొక్ పర్సన్ సల్లా నాగరాజు, టీఎన్ టీయూసీ ప్రధాన కార్యదర్శి గుత్తినరసింహులు, కొలిమి మాబు షరీఫ్ , అలాంసాగారి మౌలాలి , టిడిపి  మండల ప్రధాన కార్యదర్శి హనీఫ్ , మండల ప్రజార కార్యదర్శి ముల్లాగఫార్, క్లస్టర్ ఇంచార్జ్ ముల్లా అజిముద్దీన్ , అబ్దుల్లా, కామిశెట్టి రమేష్, కామిశెట్టి మధు , నాయకులు కొలిమి షరీఫ్ , ఖాసిం, హుస్సేన్ భాష , గాంధీ , వీరంరెడ్డి భాస్కర్రెడ్డి , సంజీవరెడ్డి , బషీర్ , కసినేని ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News