Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru TDP: 25వ రోజుకు టీడీపీ దీక్షలు

Emmiganuru TDP: 25వ రోజుకు టీడీపీ దీక్షలు

చంద్రబాబుకు మద్దతుగా దీక్షలు

చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు 25 వ రోజుకు చేరాయి. సోమప్ప సర్కిల్ లో జరిగిన దీక్షల్లో నందవరం మండలం మిట్టసోమాపురం, గురజాల, ఏనుగబాల, రాయచోటి, సోగనూరు, వీరేష్, ట్రాక్టర్ వీరేష్, చాప బోజ్జన్న, కృష్ణ, లింగమూర్తి, భాస్కర్, ఎన్ కృష్ణమూర్తి నాయుడు, పురుషోత్తం, మోష, దుబ్బన్న, వీరస్వామి, ఉరుకుందు, చాప పరశురాముడు, లింగమూర్తి జయరాముడు, కర్ణ, రమేష్, ఆనంద్ చిన్న ప్రభదాస్, ఇస్సాకు, ఆనంద్, శేషు, మలాక్, సర్వేశ్వర్లు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కొండయ్య చౌదరి, రామదాసు గౌడ్, మిఠాయి నరసింహులు, దయాసాగర్, కలిముల్లా, మల్లికార్జున, హుసేన్ పీర, రామకృష్ణ నాయుడు, రంగస్వామి గౌడ్, మధుబాబు, నజీర్ అహ్మద్, కటారి రాజేంద్ర, దామ నరసింహులు, మిన్నల్ల, వడ్డే కృష్ణ, కొండన్న గౌడ్, దేవేంద్ర, బచ్చాల రంగన్న, డీలర్ ఈరన్న, నాగేష్ ఆచారి, శిల్పి భాస్కర్, శంకర్ గౌడ్, అంజి, అబ్దుల్లా, పరమేష్, వేంకటేశ్వర రెడ్డి, నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News