Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్YCP meeting: ఉత్సాహంగా వైసీపీ ప్రతినిధుల సభ

YCP meeting: ఉత్సాహంగా వైసీపీ ప్రతినిధుల సభ

175/175 అంటూ సభికుల్లో ఉరకలెత్తుతున్న ఉత్సాహం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ – పార్టీ ప్రతినిధుల సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొంటున్నారు. వైసీపీ నేతలకు దశ-దిశ నిర్దేశిస్తూ జగన్ కీలక ప్రసంగం చేస్తారు.

- Advertisement -

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న వైయస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి ఉత్సాహంగా హాజరయ్యారు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News