Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్BRS Sensational manifesto: సన్నబియ్యం, సిలెండర్లు, కేసీఆర్ బీమా

BRS Sensational manifesto: సన్నబియ్యం, సిలెండర్లు, కేసీఆర్ బీమా

ఆకట్టుకునేలా కేసీఆర్ మ్యానిఫెస్టో

రైతుబంధు కింద 16 వేలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేలా మేనిఫెస్టోలో పేర్కొన్నారు.  ప్రస్తుతం ఎకరాకు 10 వేలు ఇస్తోంది సర్కారు.

రేషన్ కార్డుకు ప్రస్తుతం దొడ్డు బియ్యం ఇస్తుండగా తాము వరుసగా 3వ సారి అధికారం చేపడితే సన్నబియ్యం ఇస్తామని కేసీఆర్ మరో ప్రామిస్ చేస్తున్నారు. జర్నలిస్టులతో పాటు అర్హులైన వారందరికీ 400 రూపాయలకే సిలెండర్ బీపీఎల్ కార్డున్న మహిళలకు 3 వేల రూపాయల భృతి ఆసరా పెన్షన్లు 5 వేలకు పెంపు అన్ని కుటుంబాలకు పనికొచ్చేలా కేసీఆర్ బీమా, రైతు బీమాలానే ఇది కూడా ఉంటుంది

- Advertisement -

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News