Friday, September 20, 2024
HomeతెలంగాణKTR B form: బీ ఫామ్ అందుకున్న ఆ 51 మంది వీరే

KTR B form: బీ ఫామ్ అందుకున్న ఆ 51 మంది వీరే

వేముల తరపున బీ ఫారం తీసుకున్న కవిత

బీఆర్ఎస్ తరపున 51 మంది అభ్యర్థులకు తొలి విడతలో బీఫారములు కేసీఆర్ అందజేశారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లీడర్స్ తో జరిగిన ఈ భేటీలో కేసీఆర్ భీ ఫారంలను పంపిణీ చేశారు. తన తల్లి మరణం కారణంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవటంతో వేముల తరపున కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీ ఫారం తీసుకున్నారు.

- Advertisement -

బీ ఫారం తీసుకున్న వారిలో కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఈ కిందివారున్నారు…

  1. 1. కోనేరు కోనప్ప

2. దుర్గం చిన్నయ్య

3. దివాకర్ రావు

4.కోవా లక్ష్మి

5 భూక్యా జాసన్ నాయక్

6. జోగు రామన్న

7. అనిల్ యాదవ్

8. ఇంద్రకిరణ్ రెడ్డి

9. విట్టల్ రెడ్డి

10 కే చంద్రశేఖర్ రావు

11. షకీల్

12. హనుమంత్ షిండే

13. పోచారం శ్రీనివాస్ రెడ్డి

14. జే సురేందర్

15.  బీ గణేష్ గుప్తా

16.  బాజిరెడ్డి గోవర్ధన్

17. వీ ప్రశాత్ రెడ్డి

18. పట్నం నరేందర్ రెడ్డి

19. ఎస్ రాజేందర్ రెడ్డి

20. డా. సీ లక్ష్మారెడ్డి

21. ఏ వెంకటేశ్వర్ రెడ్డి

22. వీ శ్రీనివాస్ గౌడ్

23 సీహెచ్ రామ్మోహన్ రెడ్డి

24. ఎస్ నిరంజన్ రెడ్డి

25. బీ కృష్ణ మోహన్ రెడ్డి

26. మర్రి జనార్ధన్ రెడ్డి

27 గువ్వల బాలరాజు

28 జైపాల్ యాదవ్

29.  అంజయ్య యాదవ్

30.  బీ హర్షవర్ధన్ రెడ్డి

31.  పద్మా దేవేందర్ రెడ్డి

32. ఎం భూపాల్ రెడ్డి

33. చంటి క్రాంతి కిరణ్

34. జీ మహిపాల్ రెడ్డి

35.  కే ప్రభాకర్ రెడ్డి

36. రేగా కాంతారావ్

37. హరి ప్రియా నాయక్

38 పువ్వాడ అజయ్ కుమార్

39. కే ఉపేదర్ రెడ్డి

40. ఎల్ కమలా రాజ్

41. బానోత్ మదన్ లాల్

42.  వనమా వెంకటేశ్వర్ రావు

43. ఎస్ వెంకట వీరయ్య

44. మెచ్చా నాగేశ్వర్ రావు

45 తెల్లం వెంకట రావ్

46. పైళ్ల శేఖర్ రెడ్డి

47 కే టీ రామారావ్

48.  పల్లా రాజేశ్వర్ రెడ్డి

49. టీ హరీష్ రావు

50. ఏ జీవన్ రెడ్డి

51.  బాల్క సుమన్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News