Friday, September 20, 2024
HomeతెలంగాణChevella: రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

Chevella: రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

వికారాబాద్ సభకు హాజరవుతున్న రేవంత్

రేవంత్ రెడ్డికి చేవెళ్లలో ఘనస్వాగతం పలికారు భీమ భరత్. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో జరుగనున్న బహిరంగ సభకు వెళ్తుతున్న సందర్బంగా చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీం భరత్ కాంగ్రేస్ శ్రేణులతో కలిసి గజమాలతో ఘనంగా సన్మానించారు. చేవెళ్ళ పట్టణంలో అనంతరం ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News