Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి సేవలో ఎమ్మెల్యే

Emmiganuru: వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి సేవలో ఎమ్మెల్యే

ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికి సన్మానం

దసరా నవరాత్రులు సందర్భంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మ వారిని ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి దర్శించుకున్నారు. స్థానిక మల్లారి వీది సమీపంలో ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంకు చెన్నకేశవ రెడ్డి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అధ్వర్యంలో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డినf సన్మానించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కేపీ వీరన్న శెట్టి, మురారి రాజశేఖర్, ప్రవీణ్ కుమార్, కుమార్, వైసిపి నాయకులు దర్మకారి నాగేశ్వర రావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News