Wednesday, October 2, 2024
HomeతెలంగాణFathepur: అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

Fathepur: అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

కౌన్సిలర్ జొన్నాడ రాములు ఆధ్వర్యంలో..

శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో గల 8వ వార్డ్ కౌన్సిలర్ జోన్నాడా రాములు ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ గ్రామంలోని చిన్న పెద్ద మహిళా లోకం అంతా కలసి బతుకమ్మ పాటలు పడుకొంటూ, ఆడుతూ చాలా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వార్డ్ రాములు మాట్లాడుతూ మహిళామణులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీకగా బతుకమ్మ పండుగన్నారు. ఈ కార్యక్రమంలో రాములు, యాదయ్య గౌడ్, మాధవరెడ్డి, సంజీవ, లచ్చి రెడ్డి, బాలరెడ్డి, రాములు గౌడ్, శంకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, రమేష్ రెడ్డి, మల్లారెడ్డి, యాదవ రెడ్డి, బాలకృష్ణ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News