Thursday, October 3, 2024
HomeతెలంగాణAndole: మునిపల్లిలో ఘనంగా బతుకమ్మ

Andole: మునిపల్లిలో ఘనంగా బతుకమ్మ

ఆందోల్ నియోజకవర్గంలో మునిపల్లి బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా ఘనంగా తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద పండుగ అయిన దసరా బతుకమ్మల పండుగ సందర్భంగా, ప్రతి జిల్లాల్లో ప్రతి నియోజకవర్గాల్లో ప్రతి మండలంలో ప్రతి గ్రామాల్లో చిన్న పెద్దా అనే తేడా లేకుండా మహిళలు బతుకమ్మలు పెద్ద ఎత్తున భారీగా పూల పుష్పాలతో పేర్చి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. మునిపల్లి మండల్ లోని గ్రామాలలో బుసరెడ్డిపల్లి గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఈ సందర్భంగా బతుకమ్మలు మహిళలు పూలలతో బతుకమ్మలను అందంగా అలంకరించి గ్రామ విధులలో ఆటపాటలతో బతుకమ్మ పాటలతో అనంతరము అంగరంగ వైభవంగా ఆడపడుచులు కోలాటలు యేసు ఆ బతుకమ్మల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పాటలు పాడుతూ, అనంతరం ఐదు రోజుల సంబరాలతో మునిగి తేలుతారు మహిళలు. అనంతర ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మని విధంగా తయారు చేస్తారు. సద్దుల బతుకమ్మ నైవేద్యం బతుకమ్మ ఆటపాటలకు ఉన్నట్టే నైవేద్యాలకు ప్రత్యేకత ఉంది. సద్దుల బతుకమ్మ రోజున గౌరీ దేవికి సత్తుపిండి నైవేద్యాలు పెడతారు. నువ్వులు, పల్లీలు,పెసలు, మినుములు, శనగలు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నలు, గోధుమలు, బియ్యము, వేయించి, ఉసిరి బెల్లము లేదా చక్కెర (పొడి చేసి) సర్కిసరి జోడించి పొడులకు ముద్దలకు పాలు కలిపితే సత్తు సిద్ధం సత్తుపిండితో సత్తువ వస్తుందని చెబుతారు. ఈ సందర్భంగా మహిళలు రెండో రోజు అటుకుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి తీరుకోక పూలతో ముస్తాబు చేసిన బతుకమ్మలతో అనంతరం స్థానిక చెరువులో భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను నిమజ్ఞనం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News