Sunday, October 6, 2024
HomeదైవంMaddiletiswamy: మహాలక్ష్మిగా మద్దిలేటి స్వామి సన్నిధిలో అమ్మవారు

Maddiletiswamy: మహాలక్ష్మిగా మద్దిలేటి స్వామి సన్నిధిలో అమ్మవారు

మద్దిలేటి స్వామి సన్నిధిలో వైభవంగా శరన్నవరాత్రులు

శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి దేవస్థానం, ఆర్.ఎస్.రంగాపురం, దేవస్థానం నందు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దేవస్థాన కార్య నిర్వహణాధికారి డి పాండురంగ రెడ్డి, ధర్మకర్తల మండలో చైర్మన్ బి సీతా రామచంద్రుడు, ధర్మకర్త ఎం సుశీల మద్ధయ్య దంపతులు శ్రీ మద్దిలేటి నరసింహ స్వామివారికి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి, పట్టువస్త్రాలు సమర్పించారు.

- Advertisement -

ఈ ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజైన ఆదివారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు విజయలక్ష్మి అలంకారంలో దర్శనం ఇచ్చింది. ఈ ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంకాలం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవ, దేవస్థానం వీధుల గుండా రథోత్సవం నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News