Sunday, October 6, 2024
HomeతెలంగాణBabu Mohan: ఎన్నికల్లో పోటీ చేయను

Babu Mohan: ఎన్నికల్లో పోటీ చేయను

మా ఇంట్లోనే విభేదాలు సృష్టించారు

ఎన్నికల్లో పోటీ చేయను బాబు మోహన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నుండి పోటీ చేయవద్దని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నట్లు బిజెపి నాయకులు బాబు మోహన్ తెలిపారు. పార్టీ ప్రచారాలకు దూరంగా ఉంటానని కూడా ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నా కుమారుడికి టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం చేసి, మా మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీలో నాకు చాలా అవమానాలు జరిగాయని ఆత్మాభిమానం దెబ్బతినడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News