భారత రాష్ట్ర సమితిలో చేరారు మాజీ మంత్రి పి. చంద్రశేఖర్. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు గులాబీ కండువా కప్పి చంద్రశేఖర్ ని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బండ ప్రకాష్ ముదిరాజ్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.