Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Train accident: రైలు ప్రమాదంపై హెల్ప్ లైన్

Train accident: రైలు ప్రమాదంపై హెల్ప్ లైన్

ప్యాసింజర్ రైలు ఢీ, ఆరుగురు మృతి

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి , చినరావుపల్లి వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో బాధితుల వైద్య సహాయార్థం విశాఖపట్టణం K.G.H.లో హెల్ప్ లైన్ నంబర్స్ ను
ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున .

- Advertisement -

@1. కేజీహెచ్ casuality No.8912558494

@2. Doctor at కేజీహెచ్ మొబైల్ No. 8341483151
(24 hrs available)

@3. Doctor at కేజీహెచ్ casuality మొబైల్ No.8688321986
(24 hrs available)

➡️ బాధితుల వైద్య సహాయం కోసం పైన పేర్కొన్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News