Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభMagnum Opus: 'ఛోళాస్ ఆర్ బ్యాక్' ఆన్ ఏప్రిల్ 28, 2023 అంటున్న మణిరత్నం

Magnum Opus: ‘ఛోళాస్ ఆర్ బ్యాక్’ ఆన్ ఏప్రిల్ 28, 2023 అంటున్న మణిరత్నం

మణిరత్నం తీసిన సూపర్ హిట్ ఫిలిం పెన్నియన్ సెల్వన్-1 తరువాత పీఎస్-2 ఎప్పుడంటూ ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దీంతో కొత్త సంవత్సరంలో పీఎస్-2 రిలీజ్ ఎప్పుడో చెప్పి ఈ ఇయర్ ఎండింగ్ లో గుడ్ న్యూస్ షేర్ చేశారు మణి. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28న పొన్నియన్ సెల్వన్-2 రిలీజ్ అవుతుందని లైకా సినిమా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఛోళాస్ ఆర్ బ్యాక్ అంటూ ఈ సినిమా సీక్వెల్ రానుంది. చియాన్ విక్రం, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్యా రాయ్ వంటి వాళ్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. తమిళుల ఎపిక్ గా చెప్పుకునే హిస్టోరికల్ కం ఫిక్షన్ స్టోరీ ఆధారంగా తీసిన పొన్నియన్ సెల్వం సినిమాకు మూల కథ కల్కి రాసిన పుస్తకమే. హిందీ, తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడలో ప్యాన్ ఇండియాకు పార్ట్ 2 కూడా రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News