Saturday, April 5, 2025
Homeచిత్ర ప్రభAction movie: థియేటర్లో 'కస్టడీ' ఎప్పుడో తెలుసా

Action movie: థియేటర్లో ‘కస్టడీ’ ఎప్పుడో తెలుసా

అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. నాగచైతన్య కొత్త సినిమా కస్టడీ మే 12 తేదీన రిలీజ్ కానుంది. నాగ చైతన్యను తొలిసారి యాక్షన్ హీరోగా ఇంట్రడ్యూస్ చేసే సినిమాగా కస్టడీ ఉండటం విశేషం. క్రితి షెట్టీ, అరవింద స్వామి, ప్రియమణి, శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమిళ్, తెలుగు రెండు భాషల్లోనూ కస్టడీ రిలీజ్ కానుంది. ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా ఇద్దరూ కలిసి ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయటం హైలైట్. nc22#custody హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండ్ గా మారగా ‘చై’కు ఈ సినిమాతో అయినా న్యూ ఇయర్ లో మంచి బ్రేక్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లాల్ సింగ్ చద్దా, థాంక్యూ సినిమాల తరువాత చై నెక్ట్స్ మూవీ కస్టడీనే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News