కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి, మెదక్ పల్లి,రాంపూర్,లో హోరెత్తిన మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు కల్వకుర్తి నియోజకవర్గం బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తల్లోజు ఆచారి బీజేపీ ఇంటింట ప్రచారం చేస్తున్నారు.
పల్లె వాడ, తాండలు గ్రామ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వం నిధులతో అబివృద్ధి చేస్తున్నామని ఆయన వివరించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు, మన పార్టీ బీజేపీ పార్టీ కాలిగోటికి కూడా సరిపోరని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ అన్నదమ్ములు కావాలా కాంగ్రెస్ దొంగలు కావాలా కాంగ్రెస్ పార్టీ దొంగలు ఊర్లో తిరుగుతున్నారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అబివృద్ధి ఏంటో చూపిస్తానని ఆసక్తికరంగా ప్రచారం చేస్తున్నారు.
సేవకుడిగా మీకోసం నేను పనిచేస్తా, నాకు చివరి అవకాశం కల్పించండి అన్నారు.