Friday, October 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Kotla: సుధాకర్ శెట్టి ను పరామర్శించిన కోట్ల

Kotla: సుధాకర్ శెట్టి ను పరామర్శించిన కోట్ల

సుధాకర్ త్వరగా కోలుకోవాలన్న కోట్ల

ఎమ్మిగనూరు పట్టణ టిడిపి నాయకుడు అరవీటి సుధాకర్ శెట్టిని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పరామర్శించారు. స్థానిక గీతా నగర్ లోని సుధాకర్ శెట్టి ఇంటికి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి వెళ్లారు. సుధాకర్ శెట్టి కు సర్జరీ చికిత్స జరిగింది. సుధాకర్ ఆరోగ్య పరిస్తితిని అడిగి తెలుసుకున్నారు. సుధాకర్ త్వరగా కోలుకోవాలని కోట్ల ఆకాంక్షించారు. పరామర్శించిన వారిలో కోడుమూరు టిడిపి నాయకురాలు సీబీ లత, గోనెగండ్ల ప్రభాకర్ నాయుడు,హరి ప్రసాద్ రెడ్డి, కదిరికోట అదేన్న, అల్తాఫ్, ఉప్పర ఆంజనేయులు,కందనాతి శ్రీనివాసులు, మల్కాపురం నాగిరెడ్డి , న్యాయవాది మల్లికార్జున, కుర్మన్న పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News