Friday, September 20, 2024
HomeతెలంగాణMadhavaram Krishna Rao: హజరత్ కాజా బండి నవాజ్ దర్గాలో మాధవరం పూజలు

Madhavaram Krishna Rao: హజరత్ కాజా బండి నవాజ్ దర్గాలో మాధవరం పూజలు

మాధవరం కృష్ణారావు గారు కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలుపొందాలని ఆకాంక్షిస్తూ.. సీనియర్ నాయకులు చున్ను ఫాష ఆధ్వర్యంలో హజరత్ కాజా బండి నవాజ్ గుల్బర్గా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో.. సయ్యద్ ఫయాజ్, ఎండి కాజా పాషా ఎండి గౌస్ పాషా, యండి అబిద్, రఫిక్, టింకు చైతన్య, అద్నాన్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News