Friday, September 20, 2024
HomeతెలంగాణKavitha driving Car: గణేష్ గుప్తా నామినేషన్ లో స్వయంగా కారు నడిపిన కవిత

Kavitha driving Car: గణేష్ గుప్తా నామినేషన్ లో స్వయంగా కారు నడిపిన కవిత

గులాబీ సైన్యంలో ఉత్సాహం నింపిన..

నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా నామినేషన్ కార్యక్రమంలో స్వయంగా కారు నడిపారు ఎమ్మెల్సీ కవిత.

- Advertisement -

ఎమ్మెల్యే నివాసం నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు అంబాసిడర్ కారు నడిపి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు కవిత.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News