Saturday, October 5, 2024
HomeతెలంగాణMallapur: ఎమ్మెల్యే విద్యాసాగర్ జన్మదిన వేడుకలు

Mallapur: ఎమ్మెల్యే విద్యాసాగర్ జన్మదిన వేడుకలు

కొత్త ధాంరాజ్ పల్లిలో వేడుకలు

భారతీయ రాష్ట్ర సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు, కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జన్మదిన వేడుకలు కొత్త ధాంరాజ్ పల్లిలో ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి సంబురాలు జరిపారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు పన్నాల నారాయణ రెడ్డి, మామిడి రాజ శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నర్సారెడ్డి, కమలాకర్ రెడ్డి, వినోద్ రెడ్డి, గంగా రెడ్డి, హన్మంత్ గౌడ్,వెంకట్ రెడ్డి, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News