Friday, September 20, 2024
HomeతెలంగాణKhammam: మార్కెట్లో తుమ్మల ప్రచారం

Khammam: మార్కెట్లో తుమ్మల ప్రచారం

భవిష్యత్ కోసం కాంగ్రెస్

కూరగాయల మార్కెట్ హోల్ సేల్ అండ్ రిటైల్ మార్కెట్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల. తుమ్మల కామెంట్స్
ఖమ్మంలో కూరగాయల మార్కెట్…. పత్తి మార్కెట్ నిర్మాణం నా హయాంలో చేశా, రైతులకు వ్యాపారులుకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు వసతులు కల్పించా, అరాచక శక్తులు లైసెన్స్ ల కోసం లక్షల్లో దోచుకున్నారని మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,
ఖమ్మంలో శాశ్వత పనులు భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో చేసే భాగ్యం దక్కిందన్నారు.
కాంగ్రెస్ పాలనలోనే మీరు కోరుకున్న పండ్ల మార్కెట్ నిర్మాణం చేస్తా, చిరు వ్యాపారులు పొట్ట కొట్టే శక్తులు లేకుండా ప్రశాంతంగా వ్యాపారాలు సాగాలంటే ఈ పాలకులను తరిమి కొట్టాలి. మీ భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని తుమ్మల పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News