Saturday, June 14, 2025
HomeతెలంగాణSavitribai Phule: బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రి పూలే జయంతి ఉత్సవాలు

Savitribai Phule: బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రి పూలే జయంతి ఉత్సవాలు

భారతదేశ మొదటి చదువుల తల్లి క్రాంతి జ్యోతి, మాత సావిత్రిబాయి పూలే 192 వ జయంతి సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఎల్బీనగర్ లో సహారా ఎస్టేట్ దగ్గర సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ బిసి సంక్షేమ సంఘాలకు చెందిన పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News