Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్ED raids on Vivek: వివేక్ పై కొనసాగుతున్న ఈడీ సోదాలు

ED raids on Vivek: వివేక్ పై కొనసాగుతున్న ఈడీ సోదాలు

వివేక్ క్యాడర్ లో కలకలం

కాంగ్రెస్ నేత వివేక్ పై ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కంపెనీ కార్యాలయాలపై కొనసాగుతున్న ఈడీ సోదాలు. చెన్నూరు, హైదరాబాద్ లలో కొనసాగుతున్న ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. బంజారాహిల్స్, సోమాజిగూడ, చెన్నూరులో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

కేంద్ర బలగాలతో సోదాలు చేస్తున్న ఈడీ, కాగా ఇటీవలే 8 కోట్లు పట్టుబడిన నేపథ్యంలో కేసు నమోదు చేసింది ఈడీ. ఆన్లైన్ బ్యాంకు ట్రాన్సెక్షన్స్ గుర్తించిన ఈసీ, హైదరాబాద్ లో 8కోట్లు RTGS ద్వారా బదిలీని సైతం గుర్తించటం విశేషం.

విశాఖ ఇండస్ట్రీస్ PVT HDFC బేగంపేట్ ఖాతా నుండి బదిలీ చేయబడిన 8 కోట్లను స్థంబింపచేసిన సైఫాబాద్ పోలీసులు. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ IDBI బ్యాంక్ బషీర్‌బాగ్ బ్రాంచ్ ఖాతాకు నగదు బదిలీ అయినట్టు గుర్తించారు. ఈనెల 13 ఉదయం 10.57 గంటలకు లావాదేవీ జరిగినట్లు గుర్తింపు. ఐటీ శాఖకు ఈడీకి భారీ మొత్తంలో లావాదేవీ సమాచారం ఇచ్చిన పోలీసులు. ఆయా కంపెనీలపై చట్టపరమైన చర్యలకు దర్యాప్తు ముమ్మరం చేసిన ఐటీ, ఈడీ. ఉదయం 5 గంటల నుండి సోదాలు చేస్తున్నాయి ఈడీ బృందాలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News