Saturday, October 5, 2024
HomeతెలంగాణQutubullapur: కొలను హనుమంతరెడ్డి తరపున జోరుగా ప్రచారం

Qutubullapur: కొలను హనుమంతరెడ్డి తరపున జోరుగా ప్రచారం

గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం

గడప గడపకు కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా కుతుబుల్లాపూర్ లోని తెలుగుతల్లి నగర్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల స్కీమ్ ల గురించి వివరంగా చెప్పారు. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఈ సారి ఎలాగైనా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలను హన్మంతు రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత నగేష్ రెడ్డి, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News