ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ నాగార్జున యాదవ్ వివాహ వేడుకకు హాజరయ్యారు సీఎం వైఎస్ జగన్. తాడేపల్లి సీఎస్‌ఆర్ కళ్యాణమండపంలో జరిగిన వేడుకలో నాగార్జున యాదవ్, వధువు హారికలను ఆశీర్వదించారు ముఖ్యమంత్రి.

ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ నాగార్జున యాదవ్ పెళ్లి