Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Swach Andhra: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ వాహనాల పంపిణీ

Swach Andhra: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ వాహనాల పంపిణీ

100 మురుగు శుద్ది వాహనాల పంపిణీ

స్వచ్ఛత ఉద్యమ యోజన పథకం కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ద్వారా ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు 100 మురుగు శుద్ది వాహనములను (Vaccum suction based desludging vehicles) అందజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌.

- Advertisement -

కార్యక్రమంలో పాల్గొన్న సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీలు వి. విజయసాయిరెడ్డి, నందిగం సురేష్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు.

స్వచ్ఛత ఉద్యమి యోజన (SUY) పధకం క్రింద NSKFDC ద్వారా “మురుగు శుద్ది వాహనముల (Desludging Vehicles) పంపిణీ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News