Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Kavitha voted: ఓటేసిన కవిత

Kavitha voted: ఓటేసిన కవిత

కొనసాగుతున్న ఓటింగ్


ఉదయం 7 గంటల నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఫస్ట్ అవర్లోనే వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో కవితతో పాటు పలువురు సినీ స్టార్లు ఓటేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News