Saturday, June 21, 2025
HomeతెలంగాణChintamadaka: ఓటేసిన కేసీఆర్

Chintamadaka: ఓటేసిన కేసీఆర్

కేసీఆర్ కోసం కాచుకున్న ఓటర్లు

సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేసీఆర్ దంపతులు హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ లో వెళ్లి ఓటేశారు. కాగా కేసీఆర్ వచ్చే టైంకి ఓటేయాలని ఉదయం నుంచి 500 మంది గ్రామస్థులు క్యూ లైన్లో కాచుకుని ఉండటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News