Friday, September 20, 2024
HomeతెలంగాణKarimnagar: ఓటేసిన బండి సంజయ్

Karimnagar: ఓటేసిన బండి సంజయ్

కరీంనగర్ లో ఓటేసిన బండి

బండి సంజయ్ తన ఓటు హక్కును కరీంనగర్ లో వినియోగించుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ జ్యోతి నగర్ సాధన స్కూల్ లోని 174 పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News