Wednesday, June 11, 2025
HomeతెలంగాణRamadugu: ఓటు వేశాక ఫుల్ హ్యాపీ అంటున్న అక్కా చెల్లెళ్లు

Ramadugu: ఓటు వేశాక ఫుల్ హ్యాపీ అంటున్న అక్కా చెల్లెళ్లు

యువ ఓటర్లూ.. కదలండి, ఓటేయండి

తమ నూతన ఓటు హక్కును వినియోగించుకున్న నేటితరం యువ ఓటర్లు ఉత్సాహంగా తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. రామడుగులో ఓటేసిన అక్కా చెల్లెళ్లు స్వాతి, సంధ్య బాధ్యతగల పౌరులుగా తాము ఓటేసినట్టు సంతోషంగా చెబుతున్నారు. చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలోని గుండి గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందని వీరు అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News