నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం
- Advertisement -
రాగల 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశం
అతర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుఫాన్
మంగళవారం మధ్యాహ్ననం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం
దీని ప్రభావంతో ఈరోజు నుండి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు,
మంగళవారం అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం
సాయంత్రం నుండి కోస్తా తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ వేగంతో బలమైన గాలులు
మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్ళరాదు
రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
~ డా. బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల సంస్థ