Saturday, October 5, 2024
HomeతెలంగాణKTR tweet: ఫలితాలు నిరాశపరిచాయి: కేటీఆర్ ట్వీట్

KTR tweet: ఫలితాలు నిరాశపరిచాయి: కేటీఆర్ ట్వీట్

కాంగ్రెస్ కు అభినందనలంటూ ట్వీట్

తాజా ఫలితాలు నిరాశ కలిగించాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సిరిసిల్లలో విజయం సాధించాక ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు స్పందించిన కేటీఆర్ ఈ ఫలితాలు నిరాశలో ముంచెత్తాయని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కు అభినందనలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తప్పులు సరిదిద్దుకుంటామని ఆయన ట్వీట్ చేశారు. 2 దఫాలు అవకాశం ఇచ్చినందుకు ఆయన ప్రజలకు థాంక్స్ చెబుతూ ట్వీటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News