Sunday, October 6, 2024
HomeతెలంగాణManakonduru: కవ్వంపల్లి ఘనవిజయం

Manakonduru: కవ్వంపల్లి ఘనవిజయం

రసమయి ఓటమిపాలు

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ BRS అభ్యర్థి రసమయి బాలకిషన్ పై 31743 ఓట్ల మెజారిటీ తో ఘన విజయం సాధించారు కవ్వంపెళ్లి మాట్లాడుతూ మానకొండూర్ నియోజకవర్గంను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News