Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Cyclone alert: తీరం దాటిన తీవ్ర తుఫాను మిచౌంగ్

Cyclone alert: తీరం దాటిన తీవ్ర తుఫాను మిచౌంగ్

తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీరం దాటిన తీవ్ర తుఫాన్

- Advertisement -

తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు

రాగల రెండు గంటల్లో తుఫానుగా బలహీనపడనున్న తీవ్రతుఫాన్

తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఈరోజు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు,

పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు,

అక్కడక్కడ తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News