Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభKantara in Oscar: ఆస్కార్ లిస్టులో కాంతారా..2 ఆస్కార్ క్వాలిఫికేషన్స్

Kantara in Oscar: ఆస్కార్ లిస్టులో కాంతారా..2 ఆస్కార్ క్వాలిఫికేషన్స్

అకాడమీ అవార్డ్స్ కంటెన్షన్ లిస్టులో కాంతారా సినిమా చోటు సంపాదించింది. కాంతారా సినిమాకు మద్దతుగా ఆస్కార్ మెంబర్స్ ఓట్లు వేస్తే మెయిన్ నామినేషన్స్ లో ఇది చోటు దక్కించుకోవటం ఖాయం. జనవరి 11 నుంచి జనవరి 17 వరకూ ఓటింగ్ జరుగనుంది. జనవరి 24న ఫైనల్ నామినేషన్స్ జాబితాలో కాంతారా ఉండాలని ఇండియన్స్ కోరుకుంటున్నారు.

- Advertisement -

బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్ కేటెగెరీల్లో కాంతారా సినిమా ఎంటర్ అవ్వటంతో కన్నడ ఇండస్ట్రీలో సంతోషాలు విరబూస్తున్నాయి. తమ ఆనందానికి హద్దులే లేకుండా పోయిన వార్త అంటూ హోంబళే ఫిలిమ్స్ ఈమేరకు ట్వీట్ సైతం చేసింది. ప్రస్తుతం శాండిల్ వుడ్ లో ఈ వార్త ఫుల్ జోష్ నింపుతోంది. మొత్తానికి ఆస్కార్ రేస్ లో ఉన్న కాంతార ఇండియన్స్ కు ఫిలిం ఫెస్టివల్ అంత ఆనందాన్ని ఇచ్చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News