Saturday, May 31, 2025
HomeతెలంగాణHuzurabad: వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్

Huzurabad: వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్

నూతన వధూవరులను ఆశీర్వాదం

హుజురాబాద్ పట్టణంలోని మధువాణి గార్డెన్స్ శుక్రవారం జరిగిన మాజీ సింగిల్ విండో చైర్మన్ గూడూరి స్వామి రెడ్డి కుమారుడి వివాహానికి కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు మాజీ ఎంపిటిసి కేతిరెడ్డి రాజిరెడ్డి, రూపి రెడ్డి నిరంజన్ రెడ్డి, కాజీపేట శ్రీనివాస్, నేరెళ్ల మహేందర్ గౌడ్ , శ్యామ్ సుందర్ రెడ్డి, పోల్నేని సత్యనారాయణరావు, పత్తి కృష్ణారెడ్డి, కొలిపాక శంకర్, మేకల తిరుపతి, పొనగంటి మల్లయ్య, బాలసాని రమేష్, పొలంపళ్లి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కాలేద్ హుస్సేన్, మిడిదొడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News