Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Ambati: చిక్కుల్లో అంబటి..పోలీస్ కేస్ ఫైల్ చేయమన్న కోర్టు

Ambati: చిక్కుల్లో అంబటి..పోలీస్ కేస్ ఫైల్ చేయమన్న కోర్టు

మంత్రి అంబటి రాంబాబుకు చిక్కులు తప్పేలా లేవు. వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో గుంటూరు జిల్లా సత్తనెపల్లిలో వైసీపీ వాళ్లు టికెట్లు అమ్ముతున్నారంటూ జనసేన లీడర్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే పోలీసులు కేసు ఫైల్ చేయకపోవటంతో జనసేన లీడర్ గాదె వెంకటేశ్వరరావు ఏకంగా గుంటూరు కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన గుంటూరు కోర్టు..మంత్రి అంబటిపై వెంటనే కేసు ఫైల్ చేసి, దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News