Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Palasa YSR Kidney Research Hospital: వైఎస్ఆర్ కిడ్నీ పరిశోధన ఆస్పత్రి

Palasa YSR Kidney Research Hospital: వైఎస్ఆర్ కిడ్నీ పరిశోధన ఆస్పత్రి

డయాలసిస్ కేంద్రం కూడా..

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ శ్రీకాకుళం జిల్లా పలాసలో గురువారం అంటే రేపటి రోజున డాక్టర్‌. వై.యస్‌.ఆర్‌ కిడ్నీ పరిశోధన ఆసుపత్రి ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలు అత్యధికంగా ఉన్నాయి. దీంతో ఇక్కడి ప్రజలకు కిడ్నా రోగాలు రావటానికి కారణం, చికిత్సలు, డయాలసిస్ సదుపాయాలను సర్కారు ఏర్పాటు చేస్తోంది.

- Advertisement -

రేపు (14.12.2023) సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా పలాస పర్యటన

డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవం, పలాస కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం, అనంతరం బహిరంగ సభ

ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కంచిలి మండలం మకరాంపురం చేరుకుంటారు, అక్కడ డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభిస్తారు, ఆ తర్వాత పలాస చేరుకుని కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు, అనంతరం రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News