Saturday, October 5, 2024
HomeతెలంగాణCelebs visited KCR: కేసీఆర్ కు సెలబ్రిటీల తాకిడి

Celebs visited KCR: కేసీఆర్ కు సెలబ్రిటీల తాకిడి

ఎన్ వీ రమణ, రేణుకా చౌదరి, నాగార్జున..

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఈరోజు కూడా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పరామర్శించారు. సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, సీనియర్ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి, ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున కేసీఆర్ ని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్ ను శాంతబయోటిక్స్ అధినేత వరప్రసాద్ రెడ్డి పరామర్శించారు.

- Advertisement -

వీరితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నేతలు, అభిమానులు..అధినేత కేసీఆర్ ను కలిసి పరామర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News