Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan launched hospital: వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ & సూపర్ స్పెషాలిటీ ప్రారంభించిన సీఎం...

Jagan launched hospital: వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ & సూపర్ స్పెషాలిటీ ప్రారంభించిన సీఎం జగన్‌

శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌.

- Advertisement -

డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్‌రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం.

వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వివిధ విభాగాలను పరిశీలించిన ముఖ్యమంత్రి. శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతంలో రక్షిత మంచినీటి పథకాన్ని అందించే డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సుజలధార పథకాన్ని మకరాంపురంలో ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు దారిపొడువుగా స్వాగతం పలికిన ప్రజలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News