Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభHero Sandeep met Kavitha: కవితను కలిసిన 'జార్జ్ రెడ్డి' ఫేం సందీప్ మాధవ్

Hero Sandeep met Kavitha: కవితను కలిసిన ‘జార్జ్ రెడ్డి’ ఫేం సందీప్ మాధవ్

మర్యాదపూర్వకంగా కలిసిన డైరెక్టర్, హీరో

ప్రముఖ సినీ దర్శకుడు జీవన్ రెడ్డి, హీరో సందీప్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వారు వాకాబు చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకావాలని ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో అతిత్వరలో ప్రజాసేవలోకి వస్తారని ఆశిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

కవితని కలిసిన వారిలో జీవన్ రెడ్డి, సందీప్ తో పాటు భారత్ జాగృతి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రావు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News