Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan selfie with fan: స్టూడెంట్ తో సీఎం జగన్ సెల్ఫీ

Jagan selfie with fan: స్టూడెంట్ తో సీఎం జగన్ సెల్ఫీ

సీఎం వైపు దూసుకొచ్చిన విద్యార్థి

శ్రీకాకుళం జిల్లా పలాస బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్. జగన్ తో సెల్ఫీ దిగాలని పలాసకు చెందిన ఏడో తరగతి విద్యార్ధి టి. దిలీప్ సభా ప్రాంగణంలో బారికేడ్లుపై ఎక్కగా.. . వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆ విద్యార్థిని వారించారు. అదే సమయంలో సీఎం వైయస్. జగన్ అలాంటి ప్రమాదకర ప్రయత్నం చేయవద్దని చెబుతూనే…. విద్యార్ది దిలీప్ తో సెల్ఫీ దిగి ఆత్మీయంగా హత్తుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News