Friday, September 20, 2024
HomeతెలంగాణGarla: తుమ్మలను కలిసిన యాకుబ్ పాషా

Garla: తుమ్మలను కలిసిన యాకుబ్ పాషా

మంత్రితో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ కోపరేటివ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ మాత్యులు గా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన తుమ్మల నాగేశ్వరరావు ను యూత్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు షేక్ యాకుబ్ పాషా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News