గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర అభ్యంతరం. అభ్యంతరకరమైన వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని ప్రతిపాదించిన ఎమ్మెల్సీ కవిత. “విముక్తి”, “అణచివేత”, “నియంతృత్వ పాలన”, “వ్యవస్థల విధ్వంసం”, “వివక్ష” వంటి పదాలను గవర్నర్ ప్రసంగం నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదన. గవర్నర్ ప్రసంగంలోని అనుచిత వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదన.
Kavitha: గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై కవిత తీవ్ర అభ్యంతరం
"విముక్తి", "అణచివేత", "నియంతృత్వ పాలన", "వ్యవస్థల విధ్వంసం", "వివక్ష"పై అభ్యంతరం