Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్కేసీఆర్ దశాబ్ది పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీఠం

కేసీఆర్ దశాబ్ది పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీఠం

కెసిఆర్ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పనులు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన స్వర్ణ యుగం

నాడు తెలంగాణ ప్రజల జీవనస్థితిగతులు కొట్టుమిట్టాడుతున్నరు ఆరాటం పోరాటం తెలంగాణ రాష్ట్ర బాగోగుల గురించి పోరాటం కానీ రాష్ట్ర నలుమూలలకు మౌలిక సదుపాయాలు లేక సతమతమవుతూ ఎటుకన్నెత్తి చూసినా కనుచూపు మేర అంతా అంధకారమే.. ఎటుచూసినా ప్రతికూలతలే! గత పాలకుల కాలపు గాయాలు వెన్నాడే వైఫల్యాలు.. ఆవెంటే అపనమ్మకాలు… మెజారిటీ ఆధిపత్య వాదాలు.. వేళ్లూనుకున్న ‘జాతి’ సిద్ధాంతాలు.. సొంత గడ్డమీదే బానిస బాధిత బతుకు బతుకుతున్న పౌరులు. ఇది 22 ఏండ్ల క్రితం కేసీఆర్‌ తెలంగాణ జెండా ఎత్తినప్పటి పరిస్థితి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్‌ 27న జలదృశ్యంలో గులాబీ జెండా ఎగురవేసిన కేసీఆర్‌ ఏ బహిరంగసభకు అయిన లక్షలాదిగా తెలంగాణ జనం స్వచ్ఛందంగా తరలివచ్చి తెలంగాణ రాష్ట్రం సాధన ఉద్యమానికి అండదండగా ప్రజలు ముందు వరుసలో నిలబడ్డారు ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో క్రియాశీల పాత్ర పోషించారు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చెప్పడమే కాదు, ఆనాటి పాలకులు
తెలంగాణ పట్ల వివక్షత అభివృద్ధికి ఆమడపు దూరంలో ప్రజల బతుకులు మారాలంటే తెలంగాణ అన్ని రంగాల్లో రాణించాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమన్న విషయాన్ని, రాష్ట్రం – సాధన విషయంలో ఉన్న అపోహలను కూడా నివృత్తి చేశారు.

- Advertisement -

ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ వ్యాప్తంగా పల్లెనిద్ర కార్యక్రమంలో పర్యటించిన క్రమంలో గ్రామాల్లో తండాల్లో గూడాల్లో పల్లెల్లో ఉన్న పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు చెల్లించి పోయాడు. దీనికి మూలమేంది ఎందుకు ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి అనడానికి అనేక అంశాల గురించి పరిశీలించిన క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ పాలకులు చేతుల్లో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేక వివక్షతకు గురి అయిందని అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవంతో కూడుకున్న స్వయం పాలన కావాలి నీళ్లు నిధులు నియామకాలు కావాలని నినాదంతో ఉద్యమంలో చిన్నపిల్లల నుండి పండు ముసలలో వరకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు

ప్రజలు తాము పుట్టిన నేలను ప్రేమించే ఒక భూమి పుత్రులు తము తెలంగాణ నేల తల్లి బంధనాలను కేసీఆర్ నాయకత్వం లో నే విముక్తం సాధ్యమని నమ్మినారు అందుకే అసధ్యానికి సుసాధ్యం చేసి నేడు తెలంగాణ ప్రగతి ప్రతిబింబం. తెలంగాణకు జరిగిన మేలేమిటో మనకండ్ల ముందు ఉన్నది. తెలంగాణ రాష్ర్టాన్ని ఇలా సాధిస్తానంటూ 22 ఏండ్ల క్రితం చెప్పిన మాటను 13 ఏండ్ల తర్వాత ఆయన నిజం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై 22 ఏండ్ల క్రితం చెప్పిన మాటల్ని రాష్ట్రాన్ని సాధించిన పదేండ్లలో నిజం చేసి చూపించారు. తెలంగాణ విజయ నాదం ఈ రోజు దేశమంతా ప్రతిధ్వనిస్తున్నది. మన తెలంగాణ సగర్వంగా సమున్నతంగా దశాబ్ది కేసీఆర్ పాలన అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం వర్ధిల్లుతుంది….
జనం కోసం నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం శ్రమిస్తూ తపన పడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ నిత్యం ప్రజల ప్రగతి కోసం కొత్త సంస్కరణలు తీసుకొచ్చి సంక్షేమ రంగానికి పెద్ద పీఠం వేస్తూ భారతదేశంలోనే రాష్ట్రం సంక్షేమ అభివృద్ధి రంగాల్లో నెంబర్ వన్ రాష్ట్రంగ నిలుస్తూ భారతదేశ గా 29 రాష్ట్రాలకు తెలంగాణ ఒకరోల్ మోడల్ మన రాష్ట్రంగా నిలవడం కోసం అహర్నిశలు కృషి చేస్తూన్నారు. అంతేకాకుండా విశ్వవ్యాప్తంగా సంక్షేమ అభివృద్ధి రంగాలకు కేరాఫ్ గా తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ గారి నాయకత్వంలో అంచలంచెలుగా
పేరు ప్రఖ్యాతలుగాచడం తెలంగాణ బిడ్డలుగా గర్వపడే విధంగా తీర్చిదిద్దుతున్నారు
ఆనాడు తెలంగాణ రాష్ట్ర కోసం నేడు తెలంగాణ సంక్షేమ అభివృద్ధి కోసం మహా నాయకుడు కేసీఆర్ ప్రజల శ్రేయసే దేయంగా నిరంతరం ప్రజల కోరికకు అనుగుణంగా ప్రజల పక్షపాతిగా ప్రజా నాయకుడిగా సంక్షేమానికి పెద్ద పీఠం వేస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా విద్యా, వైద్య ఆర్థిక , ఐటీ , సామాజిక రంగంలో తెలంగాణ ప్రగతి పురోగతి చెందుతూ
నెంబర్ వన్, రాష్ట్రం గాను ఒక రోల్ మోడల్ గా నిలబడ విధంగా తీర్చిదిద్దుతూ అందరి ఆధారాభిమానాలు పొందుతూ అభివృద్ధి సంక్షేమ రంగాల్లో దేశానికి ఒక దశ దిశ నిర్దేశించి అనేక సంస్కరణలు చేపట్టి గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు తెలంగాణ సంపద పెంచుతూ పేదోళ్లకు పంచుతూ రాష్ట్రాన్ని ఒక సన్మార్గంలో నడిపిస్తున్న ప్రజా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తుంది – దేశం ఆచరిస్తుంది. అందుకే నేడు ప్రపంచ చిత్రపటంలో బంగారు తెలంగాణ రాష్ట్రంగా చూసి ప్రపంచం అంబరపడే విధంగా దేశంలో ఎక్కలేని విధంగా అనేక కొత్త సంక్షేమ పథకాలను చేపట్టి ప్రజల సంక్షేమానికి పెద్ద పీఠం వేస్తూ ప్రజల నిత్యం ముఖాల్లో చిరునవ్వే బతకాలి తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో రాణించాలి అనే లక్ష్యంతో తన మన కులమత తారతమ్య భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలు అందాలి అనే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాటల్లో చెప్పాలంటే
కెసిఆర్ అంటే ఒక నమ్మకం కేసీఆర్ అంటే ఒక భరోసా కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తలమానిక కెసిఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి సుసాధ్యం అవుతుంది అందుకోసమే తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తుంది సుస్థిరత ప్రభుత్వం సమర్థవంతమైన నాయకత్వం లోనే తెలంగాణ సస్యశ్యామలంగా వర్ధిల్లుతుందని యావత్ తెలంగాణ ప్రజానీకం కోరుకుంటుంది

సంక్షేమ పథకాలు ఆసరా పింఛన్ కళ్యాణ లక్ష్మి కెసిఆర్ కిట్టు అమ్మబడి రైతుబంధు రైతు బీమా కంటి వెలుగు దళిత బందు బీసీ బందు గురుకుల పాఠశాలలు కళాశాలలు ఆరోగ్య తెలంగాణ మెడికల్ కాలేజీలు 24 గంటల కరెంటు ఇలా అనేక సంక్షేమ పథకాలు మాట్లాడుకుంట పోతుంటే చాంతాడంత పెద్ద లిస్టు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి

సంక్షేమ పథకాలు దేశానికి ఇతర రాష్ట్రాలకు ఆదర్శ దయకంగా నిలిచాయి తెలంగాణ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన పథకాలను కాపీ కొట్టి వారు కూడా అమలు చేస్తున్న దృశ్యాలు మరెన్నో ఉన్నాయి అందుకోసమే తెలంగాణ రాష్ట్రం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలకు మైలురాయిగా అయినా దృశ్యాలు కొక్కొరొకోలా ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకు ముందు గిరిజనుల జీవన విధానం వారి బతుకు తీరు జీవన స్థితిగతులు గుర్తు చేసుకుంటే వర్ణ రహితమైనది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గిరిజనులు ఏ విధంగా ఉన్నారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనేవాళ్లు ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి అంటే వర్షాకాలం సీజన్ వస్తే విషజ్వరాలతో డెంగ్యూ అంటు వ్యాధులతో కొట్టుమిట్టాడుతూ వారి జీవితం బతుకు తీరు అగన్య గోచరంగా ఉండేది రోగాల బారిన పడి ఎక్కడికి వెళ్లినా నాణ్యమైన వైద్యం దొరకగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతికేవాళ్ళు అలాంటిది గిరిజనులకు ఇవాళ నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణం అదే విధంగా విద్య వైద్యం రోడ్డు రవాణా మౌలిక సదుపాయాలు ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి ఆత్మగౌరవంతో బతికే విధంగా స్వయం పాలన చేసుకోవడానికి

తెలంగాణ దశాబ్ది కేసీఆర్ పాలన అనుభవాలను సందర్భంగా గిరిజన ల అందరూ నెమరేసుకోవడానికి ఒక్కసారి కేసీఆర్ గారికి అండదండలుగా ఉంది కేసీఆర్ గారి కారు గుర్తుకు ఓటు వేద్దాం , కేసీఆర్ ప్రభుత్వ పనితీరుని సంక్షేమ ఫలాలు అభివృద్ధి కార్యక్రమాలు లబ్ధిదారుల పొందిన పథకాలు కార్యక్రమం అయిన ప్రజల అభివృద్ధికి వైపులో అడుగులు పడుతున్న శుభపరిణామం
ఆనాటి జీవనస్థితి గతులు నేడు తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి మార్పు వైపు పడిన అడుగుల గురించి
అనుభూతులను ప్రపంచంలోనీ తెలంగాణ వారందరితోని పంచుకునేలా అరుదైన అవకాశం..

తెలంగాణ రాష్ట్ర ఒక ప్రత్యేకత ఉంది ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రంగాల్లో వెనుకబడి ఆనాడు వివక్షతకు అభివృద్ధికి నీళ్లు నిధులు నియామకంలో ఆమడపు దూరంలో సతమత అవుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ నాయకుడిగా రాష్ట్ర సాధన కోసం ఒక్కడిగా బయలుదేరి రాష్ట్ర ప్రజలందరినీ తెలంగాణ ఉద్యమంలో మమేకం చేసి తెలంగాణ రాష్ట్రం తోనే సాధన తోనే ఆత్మగౌరవంతో కూడుకున్న స్వయంపాలన సాధ్యమవుతుందని మారుమూల గిరిజన గూడాలు తండాల నుండి మొదలుపెడితే పల్లెల్లో పట్టణాల్లో నగరాల్లో రాష్ట్ర నలుమూలల ప్రజల్ని అన్ని వర్గాల ప్రజలను అన్ని శక్తులను ఏకము చేసి రాష్ట్ర సాధనలో భాగ్య సాధన చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దానాలు అలాంటి సాధించిన రాష్ట్రంలో నేడు రెండుసార్లు రెండు పర్యాయాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా 10 సంవత్సరాలు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో సాధించిన రాష్ట్రం ఆనాటి ఉద్యమ ఆకాంక్ష లను ప్రజలు కోరుకున్న పాలనా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటిని ఆ అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు 10 పతి ఇంత రైతుబంధు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఆసరా పింఛన్ కావచ్చు రైతు బీమా కావచ్చు గురుకుల పాఠశాలలు కావచ్చు కెసిఆర్ కిట్టు కావచ్చు విదేశీ విద్యానిధి కావచ్చు ఇలా అనేక సంక్షేమ పథకాలను పతి లబ్ధిదారులకి చీర తీసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడు జరగని విధంగా ఏ రాష్ట్రంలో జరగని విధంగా సాగునీరు తాగునీరు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల ఆధారాభిమానాలు పొంది ప్రజల కోరికకు అనుగుణంగా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల ప్రజల ఆపద బాంధవుడుగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో సంక్షేమ పథకాలకు బడ్జెట్లో పెద్దపీట పెట్టడంలో బడ్జెట్ను కేటాయించడంలో కెసిఆర్ గారి మార్పు స్పష్టంగా కనిపించడం ఇలా అనేక కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన అభివృద్ధి కార్యక్రమాలు తన పనితీరు ఇవాళ దేశం మొత్తం సంబరపడే విధంగా హిందూ ముస్లిం గంగా జమున తాసిల్ లాగా అన్ని కులాల మతాల పండుగలను జాతరలను గౌరవించుకోవడం వాటికి పెద్ద పీట వేయడం తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాలుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన కార్యక్రమాలు పనులు దేశం సంబరపడుతుంది దేశ ప్రజలు దేశ ప్రజలకు రాష్ట్రాలన్నీ తెలంగాణ వైపు తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఆకర్షించే విధంగా స్ఫూర్తిని తీసుకుని విధంగా ఆదర్శంగా తీసుకుని అమలు చేసే విధంగా కేసై కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ కెసిఆర్ గారి సంక్షేమ పథ కాలు అభివృద్ధి పనులు ఆదర్శంగా తీసుకొని కాపీ కొట్టి అనేక ప్రభుత్వాలు అమలు చేసిన తీరును కూడా మనం చూస్తున్న
కేసీఆర్ గారు దూరదర్శకత్వం తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు వారి విజన్ వారి ప్రణాళిక ముందు ఇలాంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మట్టిలో మాణిక్యం ఉండడం నిజంగా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ పౌరులుగా గర్వపడే విధంగా వారి పాలన ఇవాళ చరిత్రలో స్వర్ణ అక్షరాలతో లెక్కించబడే విధంగా ఉన్నాయి చరిత్ర పుట్టలో అనేకమంది పుడుతూ ఉంటారు అనేకమందికి ఇస్తూ ఉంటారు కానీ చరిత్రను అక్షరాలతో లెక్కించబడే విధంగా చరిత్రను తిరగరాసే విధంగా చరిత్ర పుట్టలో కేసీఆర్ తో ఒక తేదీ ఉండే విధంగా నిలిచిపోయే విధంగా కేసీఆర్ గారి ఘనత వారి పాలన వారి పనితీరు ప్రవర్తంది ఎవరైనా ఓటు కోసం రాజకీయము చేస్తారు కానీ కెసిఆర్ గారు ప్రజల భవిష్యత్తు కోసం ప్రజలకు జీవితాలను ప్రజల ప్రయోజనాలను ప్రజలకు పెద్ద పీఠ మీరు మనకు కనబడుతుంది ఉత్సాహాల్లో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పది సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రగతి రధపనులను ప్రజలకు ముందుకు తీసుకెళ్లి ప్రజలను ముందే కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం పనితీరు నీళ్లు సాగునీరు సాగునీరు లాంటి అనేక సంక్షేమం కార్యక్రమం చూపిస్తూ ఇంకా చేసిన అభివృద్ధి దశలో ఉన్న ఇన్ని ఇంకా చేయవలసింది ఏంటిది అది ప్రజా చేతల్లో ప్రజా కోర్టులోని ప్రజల మధ్యన తీర్చుకొని ప్రజలతో అనేకమంది ప్రజల యొక్క బాగోగుల కోసం పాటుపడాలని ప్రభుత్వం ప్రజలకు దశాదిశాంది ద్వేషించిందని చెప్పవచ్చు
ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులు ఏ జాతీయ పార్టీలకు ఏతర ప్రాంతీయ పార్టీలకు ఓట్లకి అడిగే నైతిక లేకుండా వారి యేసును వ్యూహం వారి ఎత్తుగడలు వారి యొక్క అడుగుజాడ అభివృద్ధి వైపు సంక్షేమ వైపు ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ప్రజల అభివృద్ధిని దూతలు పెట్టుకొని ముందుకు నడుస్తున్న మహా నాయకుడు దేసిది నేత కేసిఆర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అందుకోసమే ఇవాళ దేశవ్యాప్తంగా భారత భారతీయ రాష్ట్ర సమితి భరోసా అని చెప్పడం భరోసా కల్పించడంలో ముందుకెళుతున్నప్పుడు
బస్తీ దోవకాన మెడికల్ కాలేజీలు గురుకుల పాఠశాలలు, సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులు ,అంబేద్కర్ విగ్రహ, అమరవీరుల స్తూపం, తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సచివాలయం , కమాండ్ కంట్రోల
. అందులో జీవితంలో గిరిజనులు మర్చిపోలేనిది 10 శాతం గిరిజన రిజర్వేషన్ -తండాల గ్రామపంచాయతీ
శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి
కొమరం భీం జయంతి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర
అదిలాబాద్ నా గోప జాతర
మహబూబ్ నగర్ జిల్లా సలేశ్వరం జాతర
బంజారా హిల్స్ బంజారా భవనం , కొమరం భీం భవనం కొమరం భీం మ్యూజియం
మేడారం మ్యూజియం
గిరిజన బిడ్డల చదువుకోవడానికి గురుకుల పాఠశాలలు జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలలో కళాశాల సంగారెడ్డిలో లా కళాశాల అందరు చదవాలి అందరూ ఎదగాలని ఉద్దేశంలో భాగంగా గురుకుల సొసైటీ ద్వారా నాణ్యత మైన విద్యను అందించడం పేద విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించడానికి అంబేద్కర్ విద్యానిధి మార్కెట్ కమిటీలు 25% గిరిజనులకు ఎస్ టి ఎస్ సి లకు రిజర్వేషన్
పొడు పట్టా భూములు వీటితో పాటు గిరిజనులకు సంక్షేమ రంగంలో రైతుబంధు రైతు బీమా కల్యాణ లక్ష్మి ఆసరా పింఛన్ సాగునీరు తాగునీరు మిషన్ భగీరథ ద్వారా నీరు అందగాం
ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి రంగాల్లో గిరిజనులకు గిరిజన ప్రాంతాలకు గిరిజనుల ప్రయోజకులకు తయారు కావడానికి ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రభుత్వం కెసిఆర్ సర్కార్ విడుదలకు గిరిజన బంధువు కూడా త్వరలో అమలు చేయడానికి
సేవాలాల్ , కొమురం భీం భవన్ లతో గిరిజనుల ఆత్మగౌరవం పెంపు.* .

తండాల గ్రామపంచాయితీల భవనాలకు 600 కోట్లు ప్రభుత్వం కేటాయించింది

2వేల కోట్లతో ప్రతి తండాకు బీటీ రోడ్లు*

3,466 గిరిజన ఆవాసాలకు త్రి పేస్ కరెంట్*

గిరివికాస్ ద్వారా వ్యవసాయ బోర్లకు కరెంట్ అందిస్తున్నాం.*

కొత్త గా గురుకుల పాఠశాలలు ఏర్పాటు*

గిరిజన ప్రాంతాల్లో బంజారా భవన్ లు నిర్మాణం.*

సీఎం ఎంటర్ ప్రయిస్యూర్ కింద ఈ ఏడాది 400 మంది కి కోట్లు రూపాయ లు మంజూరు*
లక్ష 30 వేల విద్యార్థులు ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్నారు.*

పోడు పట్టాలను ఇచ్చినారు
ట్రైకార్ లో పోడు వ్యవసాయం చేసుకుండేందుకు నిధులిస్తాం.*

జిసిసిలో 30 మంది కారుణ్య నియామకాలకు సీఎం ఇచ్చారు

తెలంగాణ గిరిజన సంక్షేమం చూసి కర్ణాటక, మహారాష్ట్ర లో గిరిజనులు అబ్భురపడుతున్నారు.*

మహారాష్ట్ర లో ఇద్దరు గిరిజన బిడ్డలు సిఎంలుగా పనిచేసనా, వారు చేసిందిఏమిలేదు*

కేంద్ర బిజెపి గిరిజన యూనివర్సిటీ పై ఎనిమిది ఏళ్ళు కేంద్రం నిర్ణయం తీసుకోక పోవడం దురదృష్టం*
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ది
గిరిజనుల అస్థిత్వాన్ని గుర్తించి, వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమాపథకాలు అమలు చేస్తూ గిరిజనులపై ప్రేమను చిత్తశుద్ధిని చాటుతున్న గొప్ప నాయకుడు మన గౌ శ్రీ కేసిఆర్ . గిరిజనుల కష్టాలు తెలిసిన కేసీఆర్ గారు వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ ఈ బడ్జెట్ లో 250 జీవోలను విడుదల చేసారని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి శిరస్సు వంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత పాలకులు, ప్రభుత్వాలకు గిరిజనుల పట్ల చిన్నచూపు ఉండేదని గిరిజనులను అభివృద్ధి చేయాలని ఏ ఒక్క నాయకుడికి ఆలోచన రాలేదని గంట పదంగా చెప్పవచ్చు. కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన
అనతికాలంలోనే గిరిజన ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేసి చూపించారు. గతంలో ఉన్న తాండాల పరిస్థితి, ఇప్పుడు ఉన్న గిరిజన ప్రాంతాల అభివృద్ధి ఏ విధంగా జరిగిందో మన కళ్లకు కనిపిస్తుందని చెప్పవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం గిరిజన రిజర్వేషన్ 6 నుండి 10, శాతానికి పెంచడం ద్వారా గిరిజనులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు పెరిగాయని,
గత ఎడాది సెప్టెంబర్ 17 తేదిన సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం గిరిజన రిజర్వేషన్ పెంచినందు వల్ల గిరిజన విద్యార్ధులకు ఇంజనీరింగ్ సీట్లు 3,195, మేడికల్ సీట్లు 189, మరియు గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర డిపార్ట్ మెంట్ల్ లలో పోస్ట్ ల నియమాకానికి తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ద్వారా ఇచ్చిన నోటిఫికేషన్ లలో సూమారు గా 903 పోస్టులు అధనంగా వస్తున్నాయని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని అన్ని ఆదివాసి గూడాలు తాండాలకు సుమారు రెండువేల కోట్లతో బీటీ రోడ్లకు మంజూరు ఇవ్వడం జరిగిందని,1179 రోడ్లు, 3152.41 కిలోమీటర్ల నిడివితో 2000 కోట్ల రూపాయలతో బీటీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ విద్య విధానంలో విప్లవాత్మకమైన నిర్ణయాలతో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 యూనివర్సిటీలలో ఒక్కో యూనివర్సిటీలో 500 మంది విద్యార్థులకు వసతి కల్పించే విధంగా బాలురకు, బాలికలకు వేరువేరుగా హాస్టళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నాము వీటికి గాను 140 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో 500 జనాభా ధాటిన 2వేల 471 గిరిజన తండాలను, ఆదివాసీ గూడేలను గ్రామా పంచాయితీలుగా మార్చి, “మా గూడేంలో మా రాజ్యం మా తండాలో మా పాలన” కావలనే గిరిజన ఆదివాసి బిడ్డల దశాబ్ధాల కలను సాకారం చేసారు. దీంతో ప్రస్తుతం మొత్తం 3,146 గిరిజన గ్రామాపంచాతీలు రాష్ట్రంలో ఎర్పడ్డాయి. గ్రామపంచాయితీల ఎర్పాటుతోనే ఆగకుండా వాటి అన్నీంటికి పరిపాలన భవనాల నిర్మాణాలకు ఒక్కో భవనానికి 20 లక్షల రూపాయాల చొప్పున 600 కోట్ల నిధులతో మంజూరి ఇవ్వడం జరిగిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 3,467 గిరిజన ఆవాసాలకు 324 కోట్లు ఖర్చు చేసి త్రిఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగింది. దిని ద్వారా 2.4 లక్షల ఎకరాల భూవిస్థిర్ణానికి విద్యుత్ సౌకర్యం ఎర్పడి పేద గిరిజన రైతులకు లబ్ధి చేకూరిందన్నారు.
కేసీఆర్ గారు మహబూబాబాద్ జిల్లా తో పాటు బాన్సువాడలో కొత్తగా రెండు గిరిజన గురుకులాల ఏర్పాటుకు మంజూరు ఇవ్వడం జరిగిందని, ఒక్కో గురుకుల బిల్డింగ్ కు 12 కోట్లతో మంజూరు ఇవ్వడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం ఈ గురుకులాలో తరగతులు ప్రారంభం అవుతాయని,
గిరిజన గురుకులల్లో విద్యార్థులకు అదనపు సౌకర్యాల ఏర్పాటుకు గాను 45 గురుకులాల్లో 225 కోట్లతో అదనపు బిల్డింగుల నిర్మాణాలకు మంజూరు చేశారు
ఈ రాష్ట్రంలోని బంజారాల ఆదీవాసీ ఆత్మ గౌరవాన్ని సమున్నతంగా చాటే విధంగా రాష్ట రాజధాని నడిబొడ్డున బంజారహిల్స్ ప్రాంతంలో అత్యంత ఖరీదైన స్థలాన్ని కేటాయించి 50 కోట్లతో సంత్ సేవాలాల్ బంజారా భవన్, కొమురం భీమ్ ఆదీవాసీ భవన్ లను నిర్మించడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 71 కోట్ల 95 లక్షల వ్యయంతో 32 ఆదీవాసీ, బంజారా భవన్ లను ప్రభుత్వం నిర్మించింది. ప్రస్తుతం 35 నియోజకవర్గాల్లో 47 కోట్లతో బంజారా భవన్ ల నిర్మాణానికి మంజూరు
ఒక లక్ష, ఒక వెయ్యి గిరిజన కుటుంబాలకు 101 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ అందించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటి వరకు దీని కోసం 192 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు.

“గిరివికాసం” పథకం ద్వారా సాగుకు అనుకులంగా లేని భూములను సాగు భూములుగా మార్చేందుకు ఈ సంవత్సరం 56 వేల 613 ఎకారాల భూమికి 98 కోట్ల 23 లక్షలు ఖర్చుచేయడం ద్వారా 19వేల 698 మంది గిరిజన రైతులు లబ్ది పొందారని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

గిరిజన యువతను పారిశ్రామిక వెత్తలు తీర్చ దిద్దేందుకు ప్రత్యేకంగా సిఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ పథకం 2018 లో ప్రారంభించి, ప్రపంచస్థాయి ప్రమాణాలున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో శిక్షణ ఇప్పించి, అత్యధికంగా కోటిరూపాయలకు పైగా ఆర్ధిక తోడ్పాటునందించి,అద్భుతమైన పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తూ ప్రగతిపథంలో వారిని భాగస్వామ్యులు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం 100 మంది వరకు పరిమితి ఉన్న సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ షిప్ పథకం కింద ఈ ఏడాది నుండి 200 మందికి ఈ అవకాశం కలిపిస్తున్నాము. ఇప్పటివరకు 91 మందికి సుమారుగా 103 కోట్లతో వివిధ రకాల యూనిట్లు ప్రారంభించడం జరిగింది. మిగతావారు త్వరలోనే వారు యూనిట్లను ఇచ్చారు

కేసీఆర్ 2014లో ప్రారంభించిన అంబేద్కర్‌ విదేశీ విద్యా పథకం విద్యార్థులకు వరంగా మారిందని,అంబేద్కర్ ఓవర్సిస్ స్కాలర్ షిప్ పేరిట విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే పేద గిరిజన విద్యర్ధులకు 20లక్షల రూపాయాల ఆర్ధిక సహయాన్ని అందజేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 353 మంది విద్యార్థులకు సుమారు 55.10 కోట్లు మంజూరు .
గిరిజన విద్యార్ధులకు కార్పోరేట్ విద్యను అందించేందేకు గాను BAS స్కీమ్ కింద ప్రస్తుతమున్న 30 వేల రూపాయల ఫీజును 42 వేలకు పెంచడం జరిగిందని, దింతో విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందుతుంది. ఈ పథకం కింద 81 స్కూళ్లలో చదువుతున్న 647 మంది విద్యార్థులకు సుమారుగా 27.03 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింద.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆశ్రమ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియానికి మార్చడం ద్వారా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, దీంతో ప్రస్తుతం ఉన్న 1804 సి ఆర్ టి లకు అదనంగా మరో 294 కాంట్రాక్టు ఉపాధ్యాయుల నియామకాలకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందని .
ముఖ్యమంత్రి గారి సహకారంతో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్టు ఉద్యోగులకు మిగతా గురుకులాల్లో మాదిరిగా 12 నెలల జీతం ఇవ్వడం జరిగుతుందని

రైతుబంధు పథకం ద్వారా దాదాపు 8 లక్షల మంది గిరిజన రైతులకు ఇప్పటి వరకు 8వేల 305 కోట్లు అందించడం జరిగిందన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న జిసిసి లోని 30 మందికి కారుణ్య నియామకాలను
శారు

కేసీఆర్ గారు మారు మూల ప్రాంతాల్లో చదివే విద్యార్ధుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్ధులకు సత్వరమే వైద్యం అందించే విధంగా అన్ని ఆశ్రమ పాఠశాలలో 623 మంది ANM లను ఔట్ సోర్సింగ్ లో తీసుకునే విధంగా అనుమతి ఇవ్వడం జరిగిందని

ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అర్హులైన గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ఎర్పాట్లు చేయడం జరుగుతుందని. పోడు భూములకు సంభందించి 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13కు ముందు వరకు సాగులో ఉన్న వారిని అర్హులుగా గుర్తిస్తూ పోడు పట్టాలను అందించడం జరుగుతుందని. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించారు .

గిరిజన జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ గారు
గిరిజనుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. 9 ఏళ్ల పాలనలో
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల అరువేలపై చినుకు పోడు పట్టాలను అందించి గిరిజనులకు అండగా నిలిచిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నాం దీనికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెలవు దినంగా కూడా ఇస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడం జరిగింది
అలాగే తెలంగాణ ప్రభుత్వంలో గిరిజన బందు అమలు చేస్తామని కెసిఆర్ ప్రకటించడం జరిగింది
మరింత మెరుగైన పౌష్టికాహారం అందించేందుకు
దళిత, గిరిజన, వెనుకబడిన, పేద విధ్యార్థులకు సీఎం కేసీఆర్ అండ
సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లు, విద్యాలయాల్లో మెస్ చార్జీల తెలంగాణ ప్రభుత్వం పెంచినారు
అంతర్జాతీయ ప్రమాణాలతో ఉచిత గురుకుల విద్య*

గతంలో ఎన్నడు లేనివిధంగా గిరిజనుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గిరిజన సమాజం తరపున తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
దేశ వ్యాప్తంగా కేంద్రం గిరిజనులకు కేటాయించిన బడ్జెట్ కన్నా …తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించింది.
కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల 2004 2009 సంవత్సరంలో మ్యానిఫెస్టోలో తండాలం గ్రామపంచాయతీ చేస్తానని గిరిజనుల ఓట్లు దండుకొని అధికారం వచ్చి కూడా గిరిజన తండాల గ్రామపంచాయతీ గిరిజనుల అభివృద్ధిని గాలిలో వదిలి పెట్టేసి గిరిజలకు మోసం చేశారు

బీజేపీకి ప్రేమంతా ఎన్నికలు, అధికారంపైనే పేద ప్రజలపై లేదు.
మేడారం జాతరకు బిఅరెస్ నాలుగేళ్ళ పాటు ఇచ్చిన నిదులు…కాంగ్రెస్ జీవితకాలంలో ఇవ్వలేదు
గిరిజన యూనివర్సిటీ ప్రతిపాదన అందలేదని పార్లమెంట్ లో కేంద్రమంత్రి ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగించింది.

గిరిజన యూనివర్సిటీ అనేది విభజన చట్టంలోనే ఉంది.

గిరిజన యూనివర్సిటీ కోసం నోడల్ ఏజెన్సీగా సెంట్రల్ యూనివర్సిటీని నియమించింది.
2017లోనే ములుగు జిల్లా దగ్గర 170 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

HRD ద్వారా కేంద్రానికి భూమి ఉందని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి.

బిజెపి ప్రభుత్వం నాంచినాంచి ఎన్నికల ముందు ఓట్ల కోసం గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రధానమంత్రి ప్రకటించార
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి గిరిజనుల అభివృద్ధి ,సంక్షేమం పట్ల పూర్తిగా విస్మరిస్తూ వస్తుందన డానికి బడ్జెట్లో కేటాయిస్తూవస్తున్న నిధులే అందుకు నిదర్శనమని అన్నారు. వచ్చే జనరల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనైనా ఈ ఏడాది బడ్జెట్ గిరిజనుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచుతుందని ఆశించామని అన్నారు. 45 లక్షల కోట్ల బడ్జెట్లో గిరిజనుల అభివృద్ధికి కేటాయించింది మాత్రం పిసరతేనని అన్నారు. దేశంలో గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం ప్రతి ఏటా కేటాయిస్తున్న గిరిజన స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ పద్దు కింద గత ఏడాది 102 శాఖలకు గాను రివైజ్డ్ బడ్జెట్ లో 94,292 వేల కోట్లు కేటాయించగా ఏడాది కేవలం 25 వేల కోట్లు మాత్రమే పెంచి 1,19,509 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. ఇందులో గిరిజన సంక్షేమశాఖకు కేవలం 2166 కోట్లు మాత్రమే కేటాయించడం విస్మయానికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన 25 వేల కోట్లు కూడా గిరిజనుల అభివృద్ధికి ఉపయోగపడే వాటిలో పెంచకుండా గిరిజనులకు ఏమాత్రం ఉపయోగపడని ఇతర శాఖలో పెంచడం అన్యాయమని అన్నారు.ఈ నిధులతో దేశంలో గిరిజన అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా చేస్తారో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరిగిన గిరిజన జనాభా నిష్పత్తి 10 శాతం ప్రకారం కేటాయించడంలో కూడా తీవ్రమైన అన్యాయం చేసిందని అన్నారు. విభజన చట్టంలో భాగంగా ఏర్పాటు చేస్తామన్న రెండు రాష్ట్రాల గిరిజన యూనివర్సిటీలకు కలిపి కేవలం కోటి రూపాయలు మాత్రమే
ేటాయించి ద్రోహం చేసిందని తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందని వేలాది మంది గిరిజన విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లిందని అన్నారు. గిరిజన ప్రాంతం బయ్యారంలో ఏర్పాటు చేస్తామన్న ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఉసేలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 275 (1) ప్రకారం హక్కుగా కేటాయిస్తూ వస్తున్న నిధుల్లో గత ఎడాది 1350 కోట్లు కేటాయించగా రివైజ్డ్ బడ్జెట్ లో 925 కోట్లకు తగ్గించి తిరిగి ఏడాది 1472 కోట్లు కేటాయించిందని అన్నారు. దేశంలో అత్యంత వెనుకబడిన గిరిజన తెగలు అంతరించే దశలో ఉంటే వాటి అభివృద్ధికి గత ఏడాది 252 కోట్లు ఇవ్వగా రివైజ్డ్ బడ్జెట్ లో 124 కోట్లకు తగ్గించి ఈ ఏడాది 246 కోట్లు కేటాయించింది. అంటే అంతరిస్తున్న గిరిజన తెగల అభివృద్ధి కూడా నిధులు పెంచకపోవడం బాధాకరమని అన్నారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతో 3వేల కోట్లు అదనంగా పెంచి మొత్తం గిరిజన సంక్షేమానికి పెంచినట్టు అంకెల గారడికి పాల్పడిందనీ అన్నారు. గిరిజన విద్యార్థులకు ఇస్తున్న ఫెలోషిప్ కింద 119 కోట్లు తగ్గించి కేవలం 145 కోట్లు మాత్రమే కేటాయించడం గిరిజన విద్య పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు. గత ఎనిమిది సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కేటాయించిన నిధుల నుండి వేలకోట్లు ఇతర పథకాలకు దారి మళ్లించిందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో గిరిజన సబ్ ప్లాన్ స్ఫూర్తికి విరుద్ధంగా నిధులను కేటాయించడంతోపాటు పూర్తిగా నీరుగార్చే విధంగా వ్యవహరించిందని .

గిరిజన సంక్షేమానికి, చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ద్యేయంగా కెసిఆర్ సర్కార్ పని చేస్తుంది.

Kcr పాలనలో రాష్ట్రం ఎర్పడిన అనతికాలంలోనే విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, రవాణా మరియు పరిపాలన వికేంద్రికరణ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చేసి అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రం వేగంగా దూసుకు పోతుంది.

సీఎం కేసీఆర్ గారు తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లు 6% నుంచి 10% పెంచడంతో, గిరిజనులకు విద్య, ఉద్యోగ, ఉపాది రంగాల్లో అవకాశాలు పెరిగాయి. త్వరలో అర్హులైన పోడు రైతులకు పట్టాలు అందించబోతున్నాం.
విద్య ద్వారానే వికాసం ఉంటుందని బలంగా నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యత నిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా వేయ్యికి పైగా గురుకులాలను ఎర్పాటు చేయడం జరిగింది. అందులో 183 గిరిజన గురుకులాలతో నూతనంగా మరో 3 గురుకులనా ప్రారంభించుకో బోతున్నాం.
రాష్ట వ్యాప్తంగా స్టడీ సెంటర్ లను ఎర్పాటు చేసి గిరిజన విద్యార్ధులకు ఐఐటీ, నీట్ వంటి జాతీయ స్ధాయి పోటీపరిక్షలకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందిస్తున్నాము. ఇప్పటి వరకు సుమారు 1200 మంది గిరిజన విద్యార్ధులు దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రతిష్టాత్మక కళాశాలల్లో ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశాలు పొందారు. విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడానికి గాను పేద విద్యార్థులకు 20 లక్షల రూపాయల ఆర్ధిక సహయాన్ని అంబేద్కర్ ఓవర్సిస్ స్కాలర్ షిప్ పేరిట అందజేస్తున్నాము.

రాష్ట్ర వ్యాప్తంగా 3,146 గిరిజన తాండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు పంచాయతీ భవనాల నిర్మాణల కొసం ఒక్కో భవనానికి రూ.20లక్షల చొప్పున నిధులు కేటాయించడం జరిగింది.
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు కూడా మెరుగైన వైద్యం అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతో గౌ.ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలను నెలకొల్పాలని సంకల్పించింది. ఆ దిశగా ఇప్పటికే 12 మేడికల్ కాలేజిలను ప్రారంభించుకున్నాము. ఏజెన్సీ ప్రాంతాలకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

షెడ్యూల్ తెగల యువతీ, యువకులను పారిశ్రామిక వెత్తలుగా తీర్చిదిద్దాడాని, వారిని ప్రోత్సహించడానికి భారీ మొత్తంలో సబ్సిడి ఇస్తూ” సిఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ & ఇన్నోవేషన్ స్కీమ్” అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకం వల్ల ప్రతి ఏడాది వందల మంది పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతున్నారు.

రాష్ట్రంలోని ప్రతి గిరిజన ఆవాసానికి బీ.టీ రోడ్డు సౌకర్యం ఉండాలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యానికి అనుగుణంగా మారుమూల తండాలకు బీటీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 12 వేల 475 గిరిజన ఆవాసాలకు బి.టీ రోడ్ల సౌకర్యం కల్పించడానికి 1000 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది.

కేసీఆర్ గారు గిరిజన సంక్షేమంతో పాటు మహిళ, శిశు సంక్షేమానికి
పెద్ద పీట వేసారు.
“ఆరోగ్య లక్ష్మి” పథకం కింద అంగన్ వాడీల ద్వారా చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పాలు, గుడ్లతో కూడిన పౌష్టిక ఆహారాన్ని అందించడం వంటి పటిష్టమైన సంక్షేమ చర్యలతో మహిళ, శిశు సంక్షేమాన్ని అద్భుతంగా అమలు చేయడంతో రాష్టంలో మాతా శిశు మరణాలను గణనీయంగా తగ్గాయి.
మాతా, శిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ ప్రశంసలు కురిపించడం ఎంతో సంతోషకరమైన విషయం.
ప్రసవ సేవలు అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, దిక్సూచిగా మారిందని అభినందించించడం రాష్ట్రం గర్వించదగ్గ విషయం.
మహిళ గర్భం దాల్చినప్పటి నుండి ప్రతి దశలోను తల్లి, బిడ్డల ఆరోగ్య పరిక్షరణకు అవసరమైన వైద్య సేవలు కల్పించడంతో పాటు, పోషక ఆహారలోపాన్ని నివారించేందుకు “కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ పథకం” ద్వారా అధనపు పౌష్టిక ఆహారం అందించడం, ప్రసవానంతరం పుట్టిన బిడ్డ సంరక్షణకు అవసరమైన సామాగ్రిని “కేసీఆర్ కిట్” ద్వారా అందించడం జరుగుతుంది.

ఇటీవల నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా రాష్ట్రo అంగన్వాడీ లబ్దిదారులైన చిన్నారులు, గర్భిణీ లు, బాలింతలకు ఇవ్వబడుతున్న పౌష్టికహర పద్ధతులను దేశంలోనే ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాయని అభినందించారు.

అంతేకాకుండా మనం అంగన్వాడీ సెంటర్ లకు సరుకులను పంపిస్తున్న విధానం మరియు సాంకేతికను వినియోగిస్తున్న విధానం అత్యుత్తమంగా ఉన్నదని ప్రశంసించారు. కోవిడ్ కాలంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరీ మన అంగన్వాడీలు పౌష్టికాహారాన్ని అందించడాన్ని కూడా ప్రశoసించింది.

కేసీఆర్ బాలికల విద్యకోసం ప్రత్యేక గురుకులాలు ఎర్పాటు చేయడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్ అమలు చేయడం జరుగుతుంది. “కళ్యాణ లక్ష్మీ పథకం” ద్వారా లక్షా నూట పదహారు రూపాయ ఆర్ధిక సహాయన్ని ప్రభుత్వం ద్వారా అందించడం వలన బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయగలిగాము.
గ్రోత్ మానిటరింగ్ ద్వారా అంగన్వాడీ లలో ఉన్న చిన్న పిల్లల ఎదుగుదల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరిగింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు అత్యుత్తమoగా ఉందని కేంద్రం ప్రశంసించింది.
బాలల సంక్షేమానికి, రక్షణకు తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యర్ధి ప్రశసించారు.

పిల్లల అఘాయిత్యాల కేసుల పరిష్కర ప్రక్రియ వేగంగా జరిగేందుకు వరంగల్ జిల్లాలో ఎర్పాటు చేసిన ఫోక్సో కోర్టును మాడల్ గా తీసుకుని దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలని వారు సూచించారు.
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 26 వతేదిన ఇక్కడకు వచ్చి ఐదు రోజులపాటు పర్యటించారు. రాష్ట్ర పతి పర్యటన బాద్యతలను గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు నాకు అప్పగించడం నా అదృష్టంగా బావిస్తున్నాను వారికి నా ప్రత్యేక కృతజ్జతలు తెలియజేస్తున్నాను.. సీఎం గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను సమన్వయకర్తగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటే ఉంటూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యటనను విజయవంతం చేసాను.

రాష్ట్రపతి గారు శీతాకాలం విడిదిలో తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాల్లో పాల్గోన్నారు. రామప్ప, భద్రాచలం, యాదాద్రి పుణ్యక్షేత్రాలను సందర్శించి ఆలయాల విషిష్టత, వైభవాల పట్ల సంతోషం వ్యక్తం చేసారు.
రాష్ట్ర పతి ద్రౌపది ముర్ముగారు రాష్ట్రంలోని గిరిజన అమలవుతున్న సంక్షేమం పై సమీక్ష నిర్వహించారు. ఆదిమ జాతి గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ది సంక్షేమం పై పవర్ ప్లాంట్ ప్రదర్శన ద్వారా వివరంగా వివరించాము.
ఆదివాసీల కోసం ముఖ్యమంత్రిగారి పాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పట్ల రాష్ట్ర పతి హార్షం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అభినందించడంతో పాటు ఇతర రాష్ట్రల్లో ఇదేవిధంగా అమలు జరగాలని ఆకాంక్షించారు.
గిరిజన సంక్షేమం, మరియు గిరినుల తరుపున వచ్చే అభ్యర్ధనల పట్ల పెద్ద మనసుతో తెలంగాణ రాష్టానికి సహకరించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము గారిని కోరడం జరిగింది.
మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో గిరిజన అభివృద్ధితో పాటు, మహిళ ,శిశు సంక్షేమంలో అద్భుత విజయాలను సాదించడం జరిగింది. కేంద్ర సంస్థలు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పై ప్రశంసలు కురిపిస్తున్నాయి.
ఇంతటితోనే కాకుండా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు గారి పాలనలో వారి అదేశాలు,సూచనలతో మరింత భాద్యతగా వ్యవహరిస్తూ ప్రజలకు మరిన్ని సేవలను అందిస్తాన్నారు
తెలంగాణ ప్రజలారా సంక్షేమ అభివృద్ధి పథకాలు కొనసాగాలంటే కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి రేపు 30వ తారీకు జరగబోయే ఎన్నికల్లో మన ఇంటి ముందు అభివృద్ధి మన కంటి ముందు బి.ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు ఉంటారు కాబట్టి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ని చేసుకుందాం బంగారు తెలంగాణ రాష్ట్రంగా భారతదేశంలో ప్రత్యేకతను సృష్టిద్దాం
.
డా. గుగులోతు శంకర్ నాయక్
మాజీ ఆర్టీఐ కమిషనర్
9908817986

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News