Friday, September 20, 2024
HomeతెలంగాణGarla: మండల అధ్యక్ష పదవికి శివాజీ రాజీనామా

Garla: మండల అధ్యక్ష పదవికి శివాజీ రాజీనామా

గార్ల మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవికి రాజీనామా

గార్ల మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు మూడు శివాజీ చౌహన్ ప్రకటించి, అందుకు సంబంధించిన రాజీనామా ప్రతిని శనివారం జిల్లా కేంద్రంలోని జడ్పీ సీఈఓ కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారిన రాజకీయ పరిస్థితులు నా వ్యక్తిగత కారణం చేత మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పిస్తున్నట్లు మండల అధ్యక్ష పదవికి ఇచ్చిన రాజీనామాను ఆమోదించాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News