Thursday, September 19, 2024
HomeతెలంగాణJagityala: భోగి మంటల్లో జగిత్యాల మాస్టర్ ప్లాన్ దహనం

Jagityala: భోగి మంటల్లో జగిత్యాల మాస్టర్ ప్లాన్ దహనం

జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలని నిరసిస్తూ శనివారం జగిత్యాల రూరల్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామస్తులతో పాటు ఆయా గ్రామాల రైతులు భోగి మంటలలో మాస్టర్ ప్లాన్ ఫ్లెక్సీని దహనం చేశారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలని కోరుతూ జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలంతా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News