Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్CM Revanth Reddy: నిరుద్యోగులూ..ఎవరూ ఆందోళన పడొద్దు: CM రేవంత్

CM Revanth Reddy: నిరుద్యోగులూ..ఎవరూ ఆందోళన పడొద్దు: CM రేవంత్

జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు

టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం తరువాత నియామకాలు పారదర్శకంగా జరుగుతాయి.

- Advertisement -

గత టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు ఇప్పటికే రాజీనామా చేశారు.

వారి రాజీనామాలు గవర్నర్ ఆమోదించిన మరుక్షణమే కొత్త చైర్మన్, సభ్యులను నియమిస్తాం.

జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడతాం.

నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందొద్దు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News