Saturday, October 5, 2024
HomeఆటAmbati Rayudu joins YCP: YCP లోకి క్రికెటర్‌ అంబటి రాయుడు

Ambati Rayudu joins YCP: YCP లోకి క్రికెటర్‌ అంబటి రాయుడు

అంబటి రాయుడు వైసీపీలోకి

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలోకి చేరారు. ఈమేరకు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు అంబటి రాయుడు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు ప్రముఖ భారత క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News