Friday, September 20, 2024
HomeతెలంగాణGarla: ఎస్ఐ జీనత్ కుమార్ జన్మదిన వేడుకలు

Garla: ఎస్ఐ జీనత్ కుమార్ జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి..

గార్ల ఎస్సై జీనత్ కుమార్ జన్మదిన వేడుకలు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు ఇల్లందు మాజి ఏఎంసి భూక్యా నాగేశ్వరరావు ఎస్ఐ జీనత్ కుమార్ కు పుష్పగుచ్చమిచ్చి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్సై జీనత్ కుమార్ కేక్ కట్ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు మాట్లాడుతూ ఎస్సై జీనత్ నిండు నూరేళ్లు మరిన్ని జన్మ దినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బాపనపల్లి సుందర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పాల్తియా కిషన్ యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు షేక్ యాకుబ్ పాషా గులగట్టు లెనిన్ రామ్ సింగ్ రాజశేఖర్ శ్రీకాంత్ హరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News